రామచంద్రపురం పట్టణంలో బస్తీ దర్శన్ కార్యక్రమం
SRD: రామచంద్రాపురం రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ బుధవారం బస్తీ దర్శన్ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కారం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ బస్తీ బాట కార్యక్రమం కింద కరెంట్ పోల్స్, వైర్లు కిందకు వంగి ఉన్న చోట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.