VIDEO: ఛైర్మన్ ఎంపికపై భావోద్వేగం.. స్వాతి రోదన వైరల్

VIDEO: ఛైర్మన్ ఎంపికపై భావోద్వేగం.. స్వాతి రోదన వైరల్

MLG: ములుగు మున్సిపాలిటీ ఛైర్మన్ ఎంపిక అనంతరం భావోద్వేగ వాతావరణం నెలకొంది. దివంగత డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి కోడలు, కౌన్సిలర్ స్వాతి ఆయన ఫొటో వద్ద రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చైర్మన్ పదవి నల్లెల కుటుంబానికి దక్కుతుందని అభిమానులు భావించినప్పటికీ,ఆ అవకాశం చింతనిప్పుల చంద్రకళకు దక్కింది.నల్లెల అభిమానుల్లో నిరాశ వ్యక్త.