న్యూ బోయగూడలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభం

HYD: కేంద్ర ప్రభుత్వం PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని అంతా వినియోగించుకోవాలని మహాంకాళి జిల్లా BJP ప్రెసిడెంట్ భరత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. న్యూ బోయిగూడ MNK విఠల్ సెంట్రల్ కోర్టు టెర్రస్‌పై ఏర్పాటు చేసిన 36 KWP కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఆయన ప్రెసిడెంట్ డా.హనుమాన్‌తో కలిసి ప్రారంభించారు.