VIDEO: 'సీఎంకు వ్యవసాయంపై కనీస అవగాహన లేదు'

VIDEO: 'సీఎంకు వ్యవసాయంపై కనీస అవగాహన లేదు'

MHBD: సీఎం రేవంత్‌కు రైతుల గురించి, వ్యవసాయంపై కనీస అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. శుక్రవారం నర్సింహులపేట మండల కేంద్రంలో యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న MLAలు, MPలు హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు తప్ప ఇక్కడి ప్రజల కష్టాలను పట్టించుకోవట్లేదని ఆరోపించారు.