ఆసియా కప్‌కు జట్టు ప్రకటించిన BCCI

ఆసియా కప్‌కు జట్టు ప్రకటించిన BCCI

U19 మెన్స్ ఆసియా కప్ 2025 కోసం BCCI భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టును ఆయుష్ మాత్రే నడిపించనున్నాడు.
భారత జట్టు: ఆయుష్ మాత్రే(C), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్వంశ్ సింగ్, యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేష్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉద్ధవ్ మోహన్, ఆరోన్ జార్జ్