'పచ్చదనంతో ప్రకృతిని ఆరాధిద్దాం'

'పచ్చదనంతో ప్రకృతిని ఆరాధిద్దాం'

CTR: ది అపోలో యూనివర్సిటీ ఎకో క్లబ్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సంయుక్తంగా సోమవారం ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని వివిధ గార్డెన్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు వెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం. పట్టాభి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చదనంతో ప్రకృతిని ఆరాధిద్దామన్నారు.