VIDEO: నరకం అంటే ఏంటో చూపిస్తా: MLA కోటంరెడ్డి

VIDEO: నరకం అంటే ఏంటో చూపిస్తా: MLA కోటంరెడ్డి

NLR: ఎన్నికల్లో గెలిచాక తాను YCP నేతలకు చుక్కలు చూపించేవాడినని MLA కోటంరెడ్డి అన్నారు. CM చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ చేతులు కట్టేశారు కాబట్టి వారు బతికిపోయారన్నారు. తమను YCP నేతలు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. CM ఆదేశిస్తే వెంటాడి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ హెచ్చరించారు.