VIDEO: ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మహిళా కాంగ్రెస్ నిరసన

VIDEO: ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మహిళా కాంగ్రెస్ నిరసన

HYD: SEC జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ చౌరస్తావద్ద బ్లాక్ డే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో SEC జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత, మహిళా నాయకులు పాల్గొన్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి రాజీనామా చేయాలన్నారు.