జాయింట్ కలెక్టర్‌తో MLC రామగోపాల్ రెడ్డి భేటీ
కడప: జిల్లా జాయింట్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నిధి మీనాకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై జాయింట్ కలెక్టర్‌తో చర్చించారు.