కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PDPL: రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గురువారం పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లి గ్రామంలో ఐకెపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఎల్లప్పుడూ రైతుల మేలు కోరుతుందని, దళారుల చేతిలో మోసపోకుండా సింగిల్ విండో, ఐకెపీ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు.