VIDEO: యాదాద్రి ఆంజనేయుడికి శాస్త్రోక్తంగా ఆకుపూజ

BHNG: యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ఉదయం నాగవల్లి దళార్చనలు, స్వామికి శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణు పుష్కరిణి వద్దనున్న ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకించిన అర్చకులు సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించి ఆకు పూజ నిర్వహించారు.