దేశ అభివృద్ధి పథంలో రాజ్యాంగమే శాశ్వత మార్గదర్శి: పీసీసీ చీఫ్
NZB: దేశ అభివృద్ధి పథంలో రాజ్యాంగమే శాశ్వత మార్గదర్శి అని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజ్యాంగ వజ్రో త్సవాల సందర్భంగా ఇవాళ ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది. లౌకికత, సమానత్వ భావనలను సూచించే ప్రాథమిక పత్రంలా పని చేస్తుందని పేర్కొన్నారు.