VIDEO: విధులకు ఆటంకం కలిగించిన నిందితులు అరెస్ట్

VIDEO: విధులకు ఆటంకం కలిగించిన నిందితులు అరెస్ట్

MNCL: మంచిర్యాలలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బ్లూ కోల్ట్ హెడ్ కానిస్టేబుల్ సంజీవ్, కానిస్టేబుల్ పల్లె రాజు రాజీవ్ నగర్‌లో పెట్రోలింగ్ చేస్తుండగా చిప్పకుర్తి సతీష్, సబ్బని రాజు, నరేష్ మద్యం మత్తులో దాడికి యత్నించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు.