ఏఐ సమ్మిట్‌ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
NTR: విజయవాడలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ సమ్మిట్‌ను ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని టెక్నాలజి నడిపిస్తోందని 25 ఏళ్ల క్రీతమే సీఎం చంద్రబాబు చేప్పారని తెలిపారు. సీఎం ముందుచూపుతోనే ఏపీకి అనేక పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.