పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి: సీఐ

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి: సీఐ

KDP: కొండాపురం మండలంలో ఉగాది, రంజాన్ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని CI రాజా, SI జయరాములు సూచించారు. మంగళవారం కొండాపురం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన శాంతి సమావేశంలో హిందూ,ముస్లింలకు పలు సూచనలు చేశారు. భక్తి శ్రద్ధలతో,సోదరభావంతో, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పండుగలు జరుపుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.