VIDEO: హోటల్‌పై దాడి.. CCTV కెమెరాల్లో రికార్డ్
TPT: నిన్న అర్ధరాత్రి తిరుపతి నగర నడి బొడ్డులో ఉన్న Elite Fortune INN హోటల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు స్థానికులు హోటల్‌లో ఉండి అద్దె చెల్లించకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. దీంతో ప్రశ్నించిన యాజమాన్యంపై మద్యం సేవించి దాడి చేసినట్లు సమాచారం. హోటల్లో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటన మొత్తం CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.