రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

బాపట్ల జిల్లా  వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలోని  NH216 జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక లైన్‌మెన్ అశోక్ అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా, మరో బైక్ ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.