VIDEO: ఎర్రబెల్లి వెళ్లిపోవాలని ఎస్పీ విజ్ఞప్తి
MHBD: తొర్రూర్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకారంగా మారడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లాలని జిల్లా ఎస్పీ స్వయంగా విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు తాజా వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.