పత్తికొండలో బహిరంగ వాహనాల వేలం

పత్తికొండలో బహిరంగ వాహనాల వేలం

NDL: పత్తికొండలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ దాడుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఈనెల 26న బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఎక్సైజ్ సీఐ సువర్ణలత నిన్న తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు పత్తికొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్‌లో వేలం నిర్వహించనున్నారు. నాటుసారా, బెల్లం అక్రమ రవాణాలో పట్టుబడిన వాహనాలు ఇందులో ఉన్నట్లు పేర్కొన్నారు.