VIDEO: ఓటు హక్కు.. ఇంటికెళ్లి తీసుకొచ్చారు!
RR: కడ్తాల్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. వృద్ధులు, నడవలేని వారికి పంచాయతీ సిబ్బంది ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఇంటింటా తిరిగి వీల్‌చైర్‌పై పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చి ఓటు వేయించి మళ్లీ ఇంటికి చేర్చుతున్నారు. ఈ చొరవతో అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది.