చలి పులిలా వణికిస్తోంది
VKB: జిల్లాలో చలి పులిలా బయపెడుతుంది. ఉష్ణగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. చలి తీవ్రత మరింత ఎక్కువ కావడంతో చిన్న పెద్ద తేడా లేకుండా గజాగజా వణికి పోతున్నారు. మరి ముసలి వాళ్లు సలికి తట్టుకోలేక మంటలు పెట్టుకుని చలి కాచుకుంటాన్నారు. చిన్నారులు చలికి బయపడి స్కూల్‌కు వెళ్లడానికి బయపడుతున్నారు.