ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో వెయ్యి కోట్ల స్కాం:హరీశ్ రావు

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో వెయ్యి కోట్ల స్కాం:హరీశ్ రావు

SDPT: ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లలో స్కాంలు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి స్కాంలు చేస్తున్నాడని అన్నారు. అందులో సీఈ, ఈఎన్సీ అందరూ రిటైర్డ్ వాళ్లే ఉన్నారని తెలిపారు. నాలుగైదు స్కూళ్లను ప్యాకేజీ చేసి అన్యాయాలకు తెర తీశారని హరీశ్రావు మండిపడ్డారు.