స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సబ్ కలెక్టర్

స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సబ్ కలెక్టర్

PPM: స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యం గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడమే అని సబ్ కలెక్టర్ డాక్టర్ ఆర్.వైశాలి తెలిపారు. శనివారం పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేశారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సామాజికబాధ్యత అని పేర్కొన్నారు.