ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపసర్పంచ్ రవి నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 2028లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దొరల పాలన కూలిపోవడం ఖాయమని అన్నారు.