బీజేపీ జిల్లా కార్యాలయ పనులు పరిశీలన

బీజేపీ జిల్లా కార్యాలయ పనులు పరిశీలన

NRPT: పట్టణంలో నిర్మిస్తున్న బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను మంగళవారం రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ పరిశీలించారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అన్ని హంగులతో నిర్మిస్తున్న ఈ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని వారు వెల్లడించారు.