జీవన్ రెడ్డి పార్టీని వీడడం తొందరపాటు చర్య: ఎమ్మెల్యే

జీవన్ రెడ్డి పార్టీని వీడడం తొందరపాటు చర్య: ఎమ్మెల్యే

HYD: జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం తొందరపాటు చర్య అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చివరి వరకు ప్రయత్నం చేశారని, కానీ ఓపికగా ఉండకుండా BRSలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ సీనియర్ నేతగా ఎంతో సేవ చేసినా ఆయన పార్టీ వీడటం బాధాకరమన్నారు.