BAN vs NZ: కివీస్ వన్డే జట్టు ప్రకటన

BAN vs NZ: కివీస్ వన్డే జట్టు ప్రకటన

బంగ్లాదేశ్‌తో వచ్చే నెల జరగనున్న వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టును కివీస్ ప్రకటించింది.
కివీస్ జట్టు: టామ్ లాథమ్ (C), ముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, క్లార్క్‌సన్, డేన్ క్లీవర్, ఫాక్స్‌క్రాఫ్ట్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, హెన్రీ నికోల్స్, విలియం ఓరూర్కీ, బెన్ సియర్స్‌, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.