ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎమ్మెల్యే
BDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మణుగూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.