గోకవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్

గోకవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్

E.G: మోంథా తుఫాన్ తీరం దాటే క్రమంలో మంగళవారం రాత్రికి గోకవరం మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని మండల రెవెన్యూ అధికారి రామకృష్ణ తెలిపారు. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. రాత్రి 7:00లకు ఎవరూ బయటికి రావద్దని తహసీల్దార్ రామకృష్ణ హెచ్చరించారు. హెల్ప్ లైన్ కోసం 9491385060 ఫోన్ చేయాలన్నారు.