పింఛన్లు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

పింఛన్లు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

VSP: ఆనందపురం మండలంలో జూలై1న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని ఎంపీడీవో అప్పలనాయుడు తెలిపారు. మండలంలో 8821 మందికి రూ.5.97 కోట్లు పంపిణీ చేయనున్నామని వివరించారు. అందు కోసం 349మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని ఉదయం 6 గంటలకే పింఛన్లు పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు.