దారుణం.. భార్యను హత్య చేసిన భర్త
HYD: ఫతేనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సనత్‌నగర్ పీఎస్ పరిధిలో రేణుక(38) అనే మహిళాను ఆమె భర్త నరేశ్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు పరారైన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను హత్య చేయడానికి గల కారణాలుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.