'స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది'

'స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది'

GNTR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేస్తున్నామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో యాదవ భవన్ కోసం 50 సెంట్ల భూమిని కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.