'మిగులు భూములను పేదలకు పంచాలి'

'మిగులు భూములను పేదలకు పంచాలి'

ELR: ఎర్రకాలువ మిగులు భూములు పేదలకు పంచి సాగుహాక్కు కల్పించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామంలో మిగులు భూముల్లో పార్టీ జెండాను పాతి నాగలితో దుక్కు దున్ని నాట్లు వేసి సాగు ప్రారంభించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మిగులు భూములు పేదలకు పంచాలని వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.