ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9pm

ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9pm

➢ జిల్లా నూతన కలెక్టర్‌గా కీర్తి చేకూరి నియామకం 
➢ అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర
➢ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 35.62లక్షలు
➢ పిఠాపురం పాడా పీడీగా వేణుగోపాలరావు నియామకం