గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్: హరీశ్ రావు
HYD: గ్లోబల్ సమ్మిట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది గ్లోబల్ సమ్మిట్ లాగా కాకుండా, భూములు అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఎక్స్ పో లా ఉందని అన్నారు. దీనిని అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షోగా అభివర్ణించారు.పెట్టుబడులు రాలేదని, ఇదంతా రియల్ ఎస్టేట్ స్కాం కోసం వేసిన ప్లాన్ అన్నారు. పెట్టుబడులపై CM శ్వేత పత్రం విడుదల చేయాలని ట్వీట్ చేశారు.