ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన DAO

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన DAO

ASF: రెబ్బెన మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని నిల్వ వివరాలను రికార్డులతో సరిపోల్చారు. ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించిన గడ్డి మందును రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని యజమానులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.