తణుకులో సేల్స్ రిప్రజెంటేటివ్స్ ధర్నా

W.G: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు తణుకు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. యూనియన్ తణుకు శాఖ కార్యదర్శి ఎం.రమేష్ మాట్లాడుతూ.. మెడికల్ రిప్రజెంటేటివ్స్‌కు మాత్రమే పరిమితమైన సేల్స్ ప్రమోషన్, ఎంప్లాయిస్ యాక్ట్ పునరుద్ధరించాలని కోరారు.