రాష్ట్ర స్థాయి పోటీలకు సదుం విద్యార్థి ఎంపిక
CTR: సదుం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి మహేంద్ర నాయుడు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని HM సుబ్రమణ్యం శుక్రవారం తెలిపారు. తిరుపతి తారకరామా స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం, షాట్ పుట్‌లో ప్రథమ స్థానం, లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానం సాధించి అతను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని ఆయన తెలిపారు.