జేఎన్టీయూ కలికిరి ఆప్కాస్ ఉద్యోగుల బదిలీ

జేఎన్టీయూ కలికిరి ఆప్కాస్ ఉద్యోగుల బదిలీ

అన్నమయ్య: జేఎన్టీయూ కలికిరి ఉపకులపతి ఆచార్య హెచ్.సుదర్శనరావు ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో ఏపీ పొరుగు సేవల(APCOS) ద్వారా పనిచేసిన సిబ్బందిని సెప్టెంబర్ నుండి కార్తికేయ మ్యాన్ పవర్ ఏజెన్సీకి బదిలీ చేస్తున్నామని. ఆప్కాస్ పరిధిలో ఉండటంతో ఉద్యోగులు సంక్షేమ పథకాలకు అనర్హులయ్యారని, రద్దుతో జీతాలు, పీఎఫ్ భారం యూనివర్సిటీపై పడటంతో ఈ చర్య తీసుకున్నామని చెప్పారు.