CMRF చెక్కులను పంపిణీ చేసిన మాజీ ZPTC

CMRF చెక్కులను పంపిణీ చేసిన మాజీ ZPTC

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణం, మండలంలోని పలు గ్రామాల వారికి రూ. 4,82,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ జేడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది లబ్ధిదారులు పాల్గొని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం పొందారు.