వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్న సోలార్ బోర్వెల్
MNCL: దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్‌లోని తానిమడుగు బీట్‌లో ఏర్పాటు చేసిన సోలార్ బోర్ వెల్స్ వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నాయి. వేసవి తీవ్రత నేపథ్యంలో అడవిలో ఉండే వన్యప్రాణులకు నీటి ఇబ్బంది ఏర్పడకుండా అటవీ అధికారులు సోలార్ బోర్వెల్స్ ఏర్పాటు చేశారు. ఇవాళ తెల్లవారుజామున ఆ బోర్ వెల్స్ వద్ద అడవి పందులు నీరు తాగడం కెమెరాలలో కార్డు అయింది.