ఈ నెల 19న జిల్లాకు రాష్ట్ర మంత్రి రాక

ఈ నెల 19న జిల్లాకు రాష్ట్ర మంత్రి రాక

GDWL: ధరూర్ మండల కేంద్రానికి ఈ నెల 19 వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్నారని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నుంచి సిబ్బంది సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు తెలిపారు.