నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలను అందజేయాలని ఆమె కోరారు. ప్రజల నుంచి అందిన వినతులను సంబంధిత శాఖల ద్వారా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.