స్పిన్నింగ్ మిల్స్ పునరుద్ధరణపై సమీక్ష సమావేశం

GNTR: రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్స్ యూనిట్ల పునరుద్ధరణ, వాటి అభివృద్ధికి అమలు చేయాల్సిన పథకాలు తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో యూనిట్ల పునరుద్ధరణకు అవసరమైన విధానాలు, పరిశ్రమలకు అందించాల్సిన ప్రోత్సాహాలు, మరియు అమలు సూచనలపై చర్చ జరిగింది.