జీఎస్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీవోగా రామ్మోహన్ రెడ్డి
KDP: చెన్నూరు జిఎస్‌డబ్ల్యూఎస్ మండల డిప్యూటీ ఎంపీడీవోగా డి. రామ్మోహన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జెడ్పీ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ అసిస్టెంట్ నుండి పదోన్నతిపై ఇక్కడికి వచ్చిన ఆయనకు, చెన్నూరు పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు. సచివాలయ సిబ్బంది, ఉద్యోగులందరూ పరస్పర సహకారంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.