ఇసుక లారీ ఢీకొని యువకుడు మృతి

ఇసుక లారీ ఢీకొని యువకుడు మృతి

MLG: మంగపేట మండలం కమలాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో గురువారం సాయంత్రం ఇసుక లారీ అదుపు తప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దుర్గం బాలకృష్ణ (35)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.