'జేఎన్‌టీయూ వర్కర్లను ఆప్కాస్‌లో కొనసాగించాలి'

'జేఎన్‌టీయూ వర్కర్లను ఆప్కాస్‌లో కొనసాగించాలి'

అన్నమయ్య: కలికిరి జేఎన్‌టీయూలో పనిచేస్తున్న వర్కర్లను ఆప్కాస్‌లో కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏ.రామాంజులు వినతి తెలిపారు. వేతనాల ఆలస్యం, ఈఎస్ఐ-పీఎఫ్ కోతలు జమ చేయకపోవడం, సంక్షేమ పథకాలు అమలు కాలేదని తీవ్రంగా విమర్శించారు. ఆప్కాస్ పునరుద్ధరణ వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.