VIDEO: స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో 60 మంది విద్యార్థులు అస్వస్థత

VIDEO: స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో 60 మంది విద్యార్థులు అస్వస్థత

వరంగల్‌ ఎన్ఐటీలో నిర్వహించిన ‘స్ప్రింగ్ స్ప్రీ’ వేడుకల చివరిరోజు రాత్రి సుమారు 60మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈవెంట్ సందర్భంగా బయట ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్‌లో ఆహారం తీసుకోవడం వల్లే అస్వస్థత కలిగిందని కళాశాలవర్గాలు చెబుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.