మోస్రాలో ఒంటిగంట దాటిన పోలింగ్

మోస్రాలో ఒంటిగంట దాటిన పోలింగ్

NZB: మోస్రాలో ఎన్నికల సమయం ముగిసింది. గ్రామస్థులు విజయవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9వ వార్డుకు సంబంధించిన అభ్యర్థులు ఒంటిగంట గడిచినా వారి ఓటు పూర్తి కాకపోవడంతో గేట్ లోపల ఓటు వేసేందుకు వరుసలో ఉన్నారు. ఓటు వేశాక వారిని బయటకు పంపిస్తామని అధికారులు తెలిపారు. మరికాసేపట్లో కౌటింగ్ మొదలవనున్నట్లు అధికారులు తెలిపారు.