VIDEO: సర్దార్ పటేల్ ఆశయాలపై ఎస్సై ప్రసంగం
KNR: శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గంగాధర మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఎస్సై వంశీ కృష్ణ ఆధ్వర్యంలో 'వాక్ ఫర్ యూనిటీ' నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఉక్కు మనిషిగా పేరుగాంచిన పటేల్ ఉద్దేశాలు, ఆశయాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఏ సమస్య వచ్చినా వెంటనే తెలియజేయాలన్నారు.